కావలి ఆర్టీసీ డిపోలో నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

74చూసినవారు
కావలి ఆర్టీసీ డిపోలో నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమం
కావలి ఆర్టీసీ డిపోలో శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు "డయల్ యువర్ డిఎం" కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రయాణికులు, ప్రజలు 9959225643 ఈ నంబర్కు కాల్ చేసి కావలి ఆర్టీసీ డిపో పై అభిప్రాయాలు, సమస్యలను తెలియజేయవచ్చని డిపో మేనేజర్ రాపూరు శ్రీనివాసులు కోరారు. కావలి, కలిగిరి, జలదంకి,   కొండాపురం, దగదర్తి మండల ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్