హైవేపై ఘోర ప్రమాదం.. చిన్నారి మృతి

1చూసినవారు
హైవేపై ఘోర ప్రమాదం.. చిన్నారి మృతి
తిరుమల దర్శనం ముగించుకుని స్వగ్రామానికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి జస్వి దుర్మరణం చెందింది. బోగోలు మండలం జువ్వలదిన్నె గ్రామానికి చెందిన హజరత్, అమ్మణి కుమార్తె జస్వి బంధువులతో కలిసి కారులో వస్తుండగా పెళ్లకూరు మండలం చిల్లకూరు హైవే ఫ్లైఓవర్‌పై ట్రాలీ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జస్వి అక్కడికక్కడే మృతి చెందగా, రాజుశ్రీనివాస్ రెడ్డి, సుమీజోసెఫ్ తీవ్రంగా గాయపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్