Ys జగన్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి

1చూసినవారు
Ys జగన్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో భాగంగా కావలిలో జరిగిన కార్యకర్తల విస్తృత సమావేశం విజయవంతం కావడంపై సెంట్రల్ సీఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సమావేశ ఏర్పాట్లపై ప్రశంసలు వ్యక్తం చేసిన జగన్, విష్ణువర్ధన్ రెడ్డితో సుమారు పది నిమిషాలు ప్రత్యేకంగా చర్చించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశం విజయవంతం కావడం జగన్ కు మరింత బలాన్ని చేకూర్చింది.

ట్యాగ్స్ :