కావలిలో కోటి రూపాయల సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన

1చూసినవారు
కావలిలో కోటి రూపాయల సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన
కావలి పట్టణంలోని ఉదయగిరి రోడ్డులో బాపూజీ నగర్ మున్సిపల్ ప్లాట్ల నుంచి ఐడీఎస్ఎంటీ లేఅవుట్ వరకు సుమారు కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డుకు కలెక్టర్, కావలి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు నిర్మాణంతో స్థానిక ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయని, అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానికులు ఈ పనిపై సంతోషం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్