కావలిలో
రాజకీయం రోజురోజుకు రసవత్తరంగా మారుతుంది. టిడిపిలో వర్గ బేధాలు భగ్గు మంటున్నాయి. ఆదివారం టిడిపి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర మాట్లాడుతూ మా సమస్యలపై విజయవాడకు వెళ్లి మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి మాట్లాడామని ఆమాత్రానికి మమ్మల్ని నరికేస్తాం, పొడి చేస్తామంటూ వార్నింగ్ ఇవ్వడం సరికాదన్నారు. గతంలో
వైసీపీ నాయకులు పార్టీ మారాలని ఒత్తిడి తెచ్చినప్పటికీ టిడిపిలోనే ఉన్నాను అన్నారు.