జలదంకి: పోలేరమ్మ పొంగళ్ళ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

10చూసినవారు
జలదంకి: పోలేరమ్మ పొంగళ్ళ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
జలదంకి మండలం బ్రాహ్మణ క్రాక అగ్రహారం గ్రామంలో ఆదివారం శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ తల్లి పొంగళ్ళు మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :