8 కుటుంబాలు దత్తత తీసుకున్న కావలి ఎమ్మెల్యే

6చూసినవారు
8 కుటుంబాలు దత్తత తీసుకున్న కావలి ఎమ్మెల్యే
నిరుపేదలు లేని రాష్ట్రాన్ని నిర్మించడమే లక్ష్యమని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఎక్సైజ్ & ప్రొహిబిషన్ ఆధ్వర్యంలో 8 నిరుపేద కుటుంబాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా దత్తత తీసుకొని, వారి జీవనోపాధి కోసం తోపుడు బండ్లను అందజేశారు. ఆ కుటుంబాలకు అన్ని అవసరాల్లో అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. కావలి నియోజకవర్గంలో దాతలు ముందుకు వచ్చి పేదలను దత్తత తీసుకొని ఆర్థికంగా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే కోరారు.

సంబంధిత పోస్ట్