కావలి: మంత్రితో సమావేశం అయిన ఎమ్మెల్యే

1చూసినవారు
కావలిలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన జిల్లా ఇంచార్జ్ మంత్రి ఎండి ఫరూక్, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులు, పలు అంశాలపై చర్చించారు. తుఫాన్ వల్ల కావలిలో జరిగిన నష్టం గురించి వారికి ఎమ్మెల్యే వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్