న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే

8చూసినవారు
న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కావలి పట్టణంలోని ముసునూరు టీడీపీ కార్యాలయంలో గురువారం వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అధికారులు ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే కేక్ కట్ చేసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నినాదాలు, హర్షాతిరేకాలతో టీడీపీ కార్యాలయం సందడిగా మారింది.

ట్యాగ్స్ :