కావలి: ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

2చూసినవారు
కావలి: ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కావలి తాలూకా యూనిట్ రూపొందించిన 2026 క్యాలెండర్‌ను కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాసేవలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యేని శాలువాతో ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్