కావలి: సోషల్ మీడియా గ్రూపులపై పోలీసుల హెచ్చరిక

12చూసినవారు
కావలి డీఎస్పీ, సోషల్ మీడియా గ్రూపుల్లో ఉద్రేకభరిత పోస్టులు, వ్యక్తిగత దూషణలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది. ఇటువంటి పోస్టులు శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని తెలిపారు. గ్రూపు అడ్మిన్లు కూడా పోస్టులను పర్యవేక్షిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనుచిత పోస్టుల వల్ల సమస్యలు తలెత్తితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్