కావలి: అల్లుడు కత్తి దాడి.. అత్తకు గాయాలు, కేసు నమోదు

1చూసినవారు
కావలి: అల్లుడు కత్తి దాడి.. అత్తకు గాయాలు, కేసు నమోదు
కావలి రూరల్ మండలంలోని బుడంగుంట కాలనీలో అల్లుడు చల్లా శ్రీనివాసులు తన అత్త తురకా రమణమ్మపై కూరగాయల కత్తితో దాడి చేసినట్లు ఫిర్యాదు అందింది. భార్య కాపురానికి తిరిగి రాకపోవడంతో ఆగ్రహించిన శ్రీనివాసులు ఈ దాడికి పాల్పడ్డాడు. గాయపడిన రమణమ్మను చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్సై బాజీబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్