బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే కావ్య పరామర్శ

3చూసినవారు
బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే కావ్య పరామర్శ
బోగోలు మండలం తాటిచెట్లపాలెం సముద్రతీరంలో జరిగిన బోటు ప్రమాదంలో ఇద్దరు మత్స్యకారులు మృతి చెందగా, మరో ఇద్దరు గల్లంతైన ఘటనపై కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని తెలిపారు. గల్లంతైన మత్స్యకారుల కోసం పోలీసులు, మెరైన్ సిబ్బంది గాలింపు కొనసాగిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్