మహానాడు–2026 భూమిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య

1చూసినవారు
మహానాడు–2026 భూమిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కిసాన్ సెజ్‌లో జరగనున్న మహానాడు-2026 వేడుకల కోసం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరై, టెంకాయ కొట్టి ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహానాడు పార్టీకి దిశానిర్దేశం చేసే వేదికగా నిలుస్తుందని, కార్యకర్తలు ఐకమత్యంతో దీనిని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కావ్య పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :