నెల్లూరు: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని కలిసిన సోమిరెడ్డి

3చూసినవారు
నెల్లూరు: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని కలిసిన సోమిరెడ్డి
ఆదివారం కావలి పట్టణంలోని ముసునూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నివాసానికి మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేరుకున్నారు. అక్కడ ఎమ్మెల్యే కావ్యను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. అనంతరం ఇరువురు స్థానిక అంశాలపై చర్చించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్