నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల మారిన వాతావరణం

1543చూసినవారు
నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, కందుకూరు, ఆత్మకూరు, మర్రిపాడు, జలదంకి, కావలి, అల్లూరు, దగదర్తి, వింజమూరు, గుడ్లూరు మండలాల వ్యాప్తంగా ఉదయం నుంచి ఆకాశం మేఘమృతమై ఉంది. అలాగే పలుచోట్ల వీధురు గాలులు వీస్తున్నాయి. జిల్లాకు భారీ వర్షం హెచ్చరిక ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కలెక్టర్ ఆనంద్ జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఎలాంటి విపత్కర పరిస్థితిని అయినా సరే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్