కావలిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్

4చూసినవారు
కావలిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్
కావలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా "ఆపరేషన్ క్లీన్ స్వీప్" అనే 30 రోజుల కార్యక్రమం 22-05-2026 నుండి 20-06-2026 వరకు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా 2వ వార్డు గాయత్రి నగర్, 23వ వార్డు 100 అడుగుల రోడ్డు, 27వ వార్డు కచ్చెరిమిట్ట, 34వ వార్డు వాయునందన ప్రెస్ స్ట్రీట్ లలో స్ట్రోమ్ వాటర్ డ్రెయిన్ లను శుభ్రం చేశారు. కమిషనర్ జి. శ్రావణ్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలు, SHG మహిళలు, వాలంటీర్లు, మరియు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్