కావలి ఎమ్మెల్యేను కలిసిన స్వర్ణకార సంఘం అధ్యక్షులు

3చూసినవారు
కావలి ఎమ్మెల్యేను కలిసిన స్వర్ణకార సంఘం అధ్యక్షులు
కావలి పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులుగా నియమితులైన షేక్ హుస్సేన్, శుక్రవారం కావలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని షేక్ హుస్సేన్ ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. అనంతరం కావలి గోల్డ్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్