కావలి ఎమ్మెల్యేను కలిసిన రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు

4చూసినవారు
కావలి ఎమ్మెల్యేను కలిసిన రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు
శుక్రవారం, రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని కలిసి, 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఎమ్మెల్యేని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా, కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే నాయకత్వం పట్ల తమ పూర్తి విశ్వాసాన్ని సంఘం నాయకులు వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్