దగదర్తి మండలం సున్నంబట్టి సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అల్లూరు మండలం ఇసుకపల్లె గ్రామానికి చెందిన దగ్గవోలు పృథ్విరాజు అనే యువకుడు మృతి చెందాడు. లారీ బైక్‌ను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్సై మహేంద్ర సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.