కావలిలో వర్షంతో రోడ్లు చిత్తడి

2164చూసినవారు
కావలిలో వర్షంతో రోడ్లు చిత్తడి
కావలి రూరల్ మండలం మన్నంగిదిన్నె గ్రామంలో వర్షం కురిస్తే రోడ్లు బురదమయంగా మారుతున్నాయి. దీనితో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై జారిపడే ప్రమాదం ఉందని, ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి గ్రామంలో సిమెంట్ రోడ్లు నిర్మించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్