మహిళా సాధికారతకు రూ. 22 లక్షల రుణాలు

0చూసినవారు
కావలిలో DRDA, వెలుగు ఆధ్వర్యంలో జరిగిన PM-AJAY కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి 20 మంది మహిళలకు రూ. 22.10 లక్షల వడ్డీ లేని సబ్సిడీ రుణాలను పంపిణీ చేశారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని, చిన్న వ్యాపారాలు, ఆటోలు, కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకుని కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవాలని ఆమె సూచించారు. ఒక లబ్ధిదారురాలి ఆటోను స్వయంగా నడిపి అందరినీ ఆకట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్