దగదర్తిలో గురువారం ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాలేపాటి సుబ్బానాయుడు ఉత్తరక్రియలు గురువారం జరిగాయి. మంత్రి ఫరూక్,టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాతో కలిసి కావాలి ఎమ్మెల్యే కావ్య ఒకే కారులో దగదర్తి వచ్చారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ మాలేపాటి అభిమానులు తీవ్ర నినాదాలు చేసారు. కారుకు అడ్డుపడటంతో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఒకరి చొక్కా పెట్టి నెట్టేశారు. చివరకు కారు దిగకుండా ముగ్గురు వెనుతిరిగారు.