మార్ఫింగ్ రాజకీయాలతో కావలిలో ఉద్రిక్తతలు

7చూసినవారు
కావలి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేరుతో మార్ఫింగ్ ఆడియోలు వైరల్ చేస్తూ రాజకీయ ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని వైఎస్ఆర్సిపి నేతలు ఆరోపించారు. బుధవారం కావలి డీఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చి, మార్ఫింగ్ ప్రచారాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతలపై దాడుల బెదిరింపులు వస్తున్నా ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవడంలేదని వారు విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్