చెట్టు పై నుంచి పడి యువకుడు మృతి

1చూసినవారు
చెట్టు పై నుంచి పడి యువకుడు మృతి
గత నెల 13న చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు పడి తీవ్రంగా గాయపడిన బోగోలు మండలం బిట్రగుంట ఎస్వీపాళేనికి చెందిన మారుబోయిన శీనయ్య (34) మంగళవారం చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బిట్రగుంట ఎస్సై రామకృష్ణ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్