కొడవలూరు - Kodavalooru

వికారాబాద్ జిల్లా
రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన ఆరోగ్యానికి ముప్పు!
Jan 16, 2026, 11:01 IST/

రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన ఆరోగ్యానికి ముప్పు!

Jan 16, 2026, 11:01 IST
రాత్రిపూట ఒకటి కంటే ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లడం ఆరోగ్యానికి, నిద్రకు మంచిది కాదని వైద్యులు వివరిస్తున్నారు. ఇది నిద్రలేమికి, అలసటకు దారితీస్తుందని వివరిస్తున్నారు. దీనివల్ల షుగర్, హైబీపీ, అధికబరువు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రాత్రుళ్ళు అతి మూత్రం అనేది మూత్రాశయ సమస్య మాత్రమే కాదని, అంతర్లీన ఆరోగ్య సమస్యలకు కూడా కారణమని నిపుణులు అంటున్నారు. సరైన ఆహారం, పుష్కలమైన నీరు, ఆరోగ్యకరమైన జీవనశైలితో ఈ సమస్యను నియంత్రించవచ్చని అంటున్నారు. సమస్య తీవ్రంగా ఉంటే వైద్యుడ్ని సంప్రదించాలంటున్నారు.