నెల్లూరు జిల్లాలో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష

2చూసినవారు
నెల్లూరు జిల్లాలో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష
కోవూరు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి పి. చైతన్యపై హత్యాయత్నం కేసులో నిందితుడు పూనామల్లి అశోక్‌కు ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 2 వేల జరిమానా విధించారు. కోవూరు మండలం వేగూరు గ్రామానికి చెందిన అశోక్, అదే గ్రామానికి చెందిన గండవరపు కృష్ణయ్యపై 2022 జనవరి 15న టెంకాయలు కోసే కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేశాడు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో కోర్టు ఈ శిక్ష విధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్