బుచ్చి: కామాక్షితాయి అమ్మవారికి 20గ్రాముల బంగారు హారం

19చూసినవారు
బుచ్చి: కామాక్షితాయి అమ్మవారికి 20గ్రాముల బంగారు హారం
నెల్లూరుకు చెందిన భక్తురాలు సుబ్బరత్నమ్మ, బుచ్చి మండలం లోని జొన్నవాడ శ్రీమల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి అమ్మవారికి అలంకార నిమిత్తం 20 గ్రాముల బంగారు మామిడి పిందెల హారాన్ని గురువారం ఆలయ ఛైర్మన్ తిరువూరు అశోక్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అధికారులు ప్రసాదాలు అందజేశారు. ఈ అరుదైన కానుకతో అమ్మవారి అలంకరణ మరింత శోభాయమానం కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్