కోవూరులో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది..

1చూసినవారు
కోవూరులో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది..
కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్న సంఘటనలపై వైఎస్ఆర్సిపి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందని వారు శనివారం నెల్లూరు నగరంలోని జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో మండల కన్వీనర్ అనూప్ రెడ్డి, బుచ్చి రెడ్డిపాలెం కన్వీనర్ సతీష్ రెడ్డి, కొడవలూరు కన్వీనర్ శేషగిరి రావు, జిల్లా రైతువిభాగం అధ్యక్షులు నరసింహ రెడ్డి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున రెడ్డి, కార్యదర్శి ప్రసాద్ రెడ్డి, జడ్పిటిసి శ్రీలత, మాజీ సర్పంచ్ ఉమా, జనార్దన్, చెంచురెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్