వెంకటాచలం మండలంలో కూటమి నేతల మధ్య విభేదాలు

1చూసినవారు
వెంకటాచలం మండలంలో కూటమి నేతల మధ్య విభేదాలు
సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. మండల నిధుల వినియోగంపై తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. నిడిగుంటపాలెంలో చేపట్టిన పనులపై ఎంపీటీసీ ప్రవళిక ఆవేదన వ్యక్తం చేయగా, సాగునీటి సంఘ అధ్యక్షుడు కుంచె శ్రీనివాసులు అధికారుల తీరును ప్రశ్నించారు. ఈ పరిణామాలతో స్థానిక రాజకీయాలు వేడెక్కాయి.

ట్యాగ్స్ :