బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ' గండి'

5చూసినవారు
బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ' గండి'
బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని పెనుబల్లి గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు గండి రఘురామయ్యను భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించారు. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న రఘురామయ్య, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you