చేనేత సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: విపిఆర్

1చూసినవారు
చేనేత సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: విపిఆర్
నెల్లూరు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కలిసి కోవూరు నియోజకవర్గం గుమ్మల దిబ్బలో చేనేత కార్మికులకు సంక్షేమ పథకాలను వివరించారు. చేనేత క్లస్టర్ అమలులో భాగంగా 84 మందికి 90 శాతం సబ్సిడీతో ఆధునిక నేత పరికరాలు, 25 మందికి 20 వేల సబ్సిడీతో 25 లక్షల ముద్రా రుణాల చెక్కులను అందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపి సూచించారు.

సంబంధిత పోస్ట్