కోవూరు: పాఠశాల విద్యార్థులకు గూటూరు కుటుంబం దాతృత్వం

8చూసినవారు
కోవూరు: పాఠశాల విద్యార్థులకు గూటూరు కుటుంబం దాతృత్వం
తెలుగుదేశం పార్టీ నాయకులు గూటూరు శ్రీధర్ నాయుడు, ఆయన సోదరుడు శ్రీనివాసరావు తమ సొంత గ్రామమైన గంగవరంలో మూడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను లక్ష్య నిర్దేశం చేసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని, ఎంత ఎత్తుకు ఎదిగినా సొంత గ్రామాన్ని మర్చిపోకూడదని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో రామలక్ష్మి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్