కోవూరు: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే

2చూసినవారు
కోవూరు: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే
కోవూరు నియోజకవర్గ ప్రజలందరి జీవితాల్లో నూతన సంవత్సరం 2026 కొత్త వెలుగులు నింపాలని, ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఆకాంక్షించారు. గురువారం ఆమె నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం మరియు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలకు, విపిఅర్ అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. 2026 నూతన సంవత్సరం కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఇంట సుఖ శాంతులు, సిరి సంపదలు నింపాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్