శ్రీశైలం లో కోటి దీపం వెలిగించిన కోవూరు ఎమ్మెల్యే

2చూసినవారు
శ్రీశైలం లో కోటి దీపం వెలిగించిన కోవూరు ఎమ్మెల్యే
పవిత్ర కార్తీక మాస సోమవారం సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శ్రీశైల మహా పుణ్య క్షేత్రంలో కార్తీక కోటి దీపం వెలిగించారు. సోమవారం శ్రీశైలం వెళ్లిన ఆమె శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. కోటి దీపం వెలిగించడం సంతోషంగా ఉందని, స్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆమె ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్