కోవూరు: ప్రేమ పేరుతో మోసం చేశాడని యువతి ఫిర్యాదు

8చూసినవారు
కోవూరు: ప్రేమ పేరుతో మోసం చేశాడని యువతి ఫిర్యాదు
విడవలూరుకు చెందిన ఓ యువతి, చంచల ప్రవీణ్ కుమార్ తనను ప్రేమ పేరుతో శారీరకంగా దుర్వినియోగం చేసి మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి విషయమై బంధువులు మాట్లాడగా అవమానించాడని బాధితురాలు ఆరోపించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్