కాటు వేసిన పాముతో ఆసుపత్రికి వచ్చిన వ్యక్తి

0చూసినవారు
కోవూరు ప్రభుత్వ వైద్యశాలలో భగత్ సింగ్ కాలనీకి చెందిన వలీ అనే వ్యక్తికి పాము కాటు వేసింది. ఆందోళన చెందకుండా అతను తనను కాటేసిన పామును చంపి, దానితో సహా కోవూరు వైద్యశాలకు చేరుకున్నాడు. హాస్పిటల్ వద్దకు పామును ఈడ్చుకుంటూ రావడంతో అక్కడున్నవారు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. చేతికి కట్టు కట్టుకొని ఆసుపత్రికి వచ్చిన వలీకి వైద్య సిబ్బంది వెంటనే చికిత్స అందించారు.

సంబంధిత పోస్ట్