శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే

2చూసినవారు
శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే
బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని నాగమాంబాపురం గ్రామంలో జరుగుతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో కోవూరు ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :