కోవూరు లో పెట్రోల్ బొంకును తనిఖీ చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి

418చూసినవారు
కోవూరు లో పెట్రోల్ బొంకును తనిఖీ చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సోమవారం నాడు కోవూరు శివార్లలోని చౌదరి పెట్రోల్ బంకును ఆకస్మికంగా తనిఖీ చేసి, పెట్రోల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. కొందరు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని, ఈ వదంతులను నమ్మి ప్రజలు ఒకేసారి బంకుల వద్దకు చేరుకోవడం వల్ల అనవసర రద్దీ ఏర్పడుతోందని, దీని వల్ల సాధారణ వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్