ఇందుకూరుపేటకు కొత్త ఎస్ఐగా నవీన్ కుమార్ బాధ్యతలు స్వీకారం

2చూసినవారు
ఇందుకూరుపేటకు కొత్త ఎస్ఐగా నవీన్ కుమార్ బాధ్యతలు స్వీకారం
బుధవారం ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్‌లో నవీన్ కుమార్ కొత్త ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో నెల్లూరు 5వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన ఆయన, ప్రస్తుత ఎస్ఐ నాగార్జున బదిలీ నేపథ్యంలో ఇక్కడికి బదిలీ అయ్యారు. పోలీస్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి అభినందనలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్