నెల్లూరు: గిరిజన మహిళలకు గ్యాస్ సిలెండర్ల పంపిణీ

0చూసినవారు
నెల్లూరు: గిరిజన మహిళలకు గ్యాస్ సిలెండర్ల పంపిణీ
బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి 40 మంది గిరిజన మహిళలకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ సిలిండర్లు, స్టవ్ లు అందజేశారు. ప్రజావసరాలను గుర్తించేవారే నాయకులుగా రాణించగలరని ఈ సందర్భంగా ఆమె అన్నారు. కట్టెల పొయ్యిల నుంచి విముక్తి కల్పించి, ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు ఇప్పించేందుకు కృషి చేసిన స్థానిక నాయకులు అమరేంద్రను ఎమ్మెల్యే అభినందించారు.

సంబంధిత పోస్ట్