వేసవిలో తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

1చూసినవారు
వేసవిలో తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
వేసవిలో త్రాగునీటి సమస్యలు తలెత్తిన చోట్ల అధికారులు, నాయకులు వెంటనే స్పందించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచించారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో అధ్యక్షతన జరిగిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, మండలంలోని 13 పంచాయతీలలో తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :