మనుబోలులో రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వృద్ధుడు మృతి

0చూసినవారు
మనుబోలులో రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వృద్ధుడు మృతి
మనుబోలు రైల్వే స్టేషన్ సమీపంలో సుమారు 75 ఏళ్ల వృద్ధుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. గుర్తుతెలియని వ్యక్తిగా గుర్తించినట్లు రైల్వే ఎస్సై హరి చందన తెలిపారు. చెన్నై–విజయవాడ మార్గంలో రైల్వే మార్గం వద్ద ఈ ఘటన జరిగింది. వైట్ కలర్ షర్టు ధరించి ఉన్న మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you