షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న వేమిరెడ్డి దంపతులు

4చూసినవారు
షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న వేమిరెడ్డి దంపతులు
నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు శుక్రవారం మహారాష్ట్రలోని షిర్డీలో సాయిబాబాను దర్శించుకున్నారు. స్వామివారి ఆశీసులు అందుకున్న అనంతరం, సాయినాధుడిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని వారు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్