10th పూర్తవగానే తీసుకునే ఒక చిన్న నిర్ణయం వారి జీవితాన్నే మారుస్తుంది. CA, CMA వంటి కోర్సులకు పునాది ఇంటర్. ఆ పునాది గట్టిగా ఉండాలంటే MEC గ్రూప్ తప్పనిసరి.
CA, CMA,CS వంటి ప్రతిష్టాత్మక కోర్సులను లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులకు మాస్టర్ మైండ్స్ ఒక వరం. 2020 నుండి 2025 వరకు వరుసగా 12 సార్లు CA & CMA ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించిన ఏకైక సంస్థగా మాస్టర్ మైండ్స్ రికార్డు సృష్టించింది.
ఇంటర్ MEC చదువుతూనే CA ఫౌండేషన్ పూర్తి చేసేలా మాస్టర్ మైండ్స్ రూపొందించిన ఇంటిగ్రేటెడ్ కోర్సు విద్యార్థుల సమయాన్ని, శ్రమను ఆదా చేస్తోంది. దాదాపు 1000 గంటలపాటు నిష్ణాతులైన అధ్యాపకులతో బోధన, ప్రత్యేక స్టడీ మెటీరియల్, రోజువారీ టెస్టులు విద్యార్థులను ర్యాంకుల బాట పట్టిస్తున్నాయి.
మాస్టర్ మైండ్స్ బ్రాంచీలు: గుంటూరు, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, రాజమండ్రి. అడ్మిషన్ల కోసం సంప్రదించండి: 8790659656, 9248733309