నెల్లూరు జిల్లాలో 25 మందికి జైలుశిక్ష

0చూసినవారు
నెల్లూరు జిల్లాలో 25 మందికి జైలుశిక్ష
నెల్లూరు జిల్లాలో 2025 సంవత్సరంలో నమోదుైన పోక్సో, అత్యాచారం హత్య తదితర కేసుల్లో న్యాయస్థానాలు కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ కేసుల్లో దోషులుగా తేలిన 25 మందికి వివిధకాలాల జైలు శిక్షలు విధించాయి. వారిలో 13 మందికి యావజ్జీవ కారాగార శిక్ష, ఒకరికి 20 సంవత్సరాల కఠిన జైలు శిక్ష, నలుగురికి 10 సంవత్సరాల జైలు శిక్ష పడింది. మిగిలిన ఏడుగురికి 5 నుంచి 10 ఏళ్ల మధ్య జైలు శిక్షలు ఖరారు చేశాయి.

సంబంధిత పోస్ట్