నెల్లూరులో పోరా రోడ్డు ప్రమాదం 39 మంది గాయాలు

3చూసినవారు
గురువారం నెల్లూరు నగరంలోని చింతారెడ్డిపాళెం క్రాస్ రోడ్డు సమీపంలో కలకత్తా-చెన్నై హైవేపై టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. ఏలూరు నుంచి నాగపట్నం వెళ్తున్న ఈ బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you