అనధికార యూట్యూబ్ ఛానల్స్ పై చర్యలు తీసుకోవాలి

7చూసినవారు
అనధికార యూట్యూబ్ ఛానల్స్ పై చర్యలు తీసుకోవాలి
ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ, అక్రమ వసూళ్లకు పాల్పడుతూ, బెదిరింపులకు దిగుతున్న నకిలీ విలేకరులు, అనధికార యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా వీడియో జర్నలిస్టులు కోరారు. ఈ మేరకు సోమవారం నెల్లూరు జిల్లా అడిషనల్ ఎస్పీ సౌజన్యకు వినతిపత్రం సమర్పించారు. జిల్లా వ్యాప్తంగా అనధికారిక యూట్యూబ్ ఛానళ్లలో నకిలీ విలేకరులు వ్యవహరిస్తున్న తీరును వారు అడిషనల్ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్