జిల్లా కలెక్టర్ తో బీద రవిచంద్ర భేటీ

4చూసినవారు
జిల్లా కలెక్టర్ తో బీద రవిచంద్ర భేటీ
మంగళవారం నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లులను శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. పరిపాలన పరమైన అంశాలతో పాటు పలు ప్రజా సమస్యలను వారి దృష్టికి బీద రవిచంద్ర తీసుకువెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్