బొల్లినేని వెంకట రామారావుకు టీడీపీలో కీలక పదవి, చల్లా శ్రీనివాసులు సన్మానం

758చూసినవారు
బొల్లినేని వెంకట రామారావుకు టీడీపీలో కీలక పదవి, చల్లా శ్రీనివాసులు సన్మానం
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు జాతీయ పార్టీ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాజీ ఒంగోలు డైరీ చైర్మన్ చల్లా శ్రీనివాసులు ఆయనను సన్మానించి అభినందనలు తెలిపారు. పార్టీ పట్ల బొల్లినేని నిబద్ధత, నాయకత్వం వల్లే ఈ పదవి దక్కిందని, ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని చల్లా శ్రీనివాసులు విశ్వాసం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్